దేవుడు కనిపించడుగా..!

దేవుడు కనిపించడుగా..!

ఒక టీచర్ పిల్లలకి డ్రాయింగ్ టెస్ట్ పెట్టారు..

టీచర్: ఏమిటే పింకీ నేను ఏదో ఒక దేవుడు బొమ్మ వేయమంటే వేయకుండా కూర్చున్నావు..?

పింకీ: నేను వేసాను టీచర్.

టీచర్: ఏదీ..ఏమి వేయలేదుగా..?

పింకీ: దేవుడు బొమ్మ వేశాను టీచర్.

టీచర్: ఏది కనబడదే..

పింకీ: మీరే కదా టీచర్ దేవుడు కంటికి కనిపించడు అన్నారు.

టీచర్: ఆ ఆ.........