మాలోకం

మాలోకం 

 

 

ఇంగ్లీష్ టీచర్ : ఒరే మాలోకం అమ్మని ఇంగ్లీష్ లో మామ్ అంటారు కదా
                    మరి చిన్నమ్మని,పెద్దమ్మని ఏమంటారు..??

 

మాలోకం      : ఓహ్ చాలా ఈజీ ప్రశ్న..!!
                    చిన్నమ్మని..మినిమం
                    పెద్దమ్మ ని..మాక్సిమం అంటారు టీచరు..!!

 

ఇంగ్లీష్ టీచర్ : యూ అర్ రియల్లీ గ్రేట్ మాలోకం..!!
                   నువ్వే ఇలా ఇంగ్లీపీసు లో అదరగొడుతున్నావు అంటే ఇక మీ నాన్న గారు                     ఆక్స్‌ఫర్డ్‌లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయి ఉంటాడు..!!