Home » Jokes » నో బాయ్ ఫ్రెండ్స్

నో బాయ్ ఫ్రెండ్స్

 

 

వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన మదన్ కి అతని స్నేహితుడు సీతారాం సలహా ఇచ్చాడు.

 

"చూడోయ్ .... పెళ్లయింది కదా అని ఎప్పుడూ నీ పెళ్లానికి అంకితమైపోకు...వారానికి

 

రెండ్రోజులు నీ ఫ్రెండ్స్ కి కేటాయించు."

 

"ఇంకా?" అడిగాడు మదన్.

 

"ఆ రెండ్రోజులూ నీ బాయ్ ఫ్రెండ్స్ కోసం వేస్టు చెయ్యకు!"