Home » Jokes » నీకోసం కాదు

నీకోసం కాదు

 

డాక్టర్ ఆనందరావ్ హడావిడిగా అటూ ఇటూ పరుగులు తియ్యసాగాడు.

 

"అమ్మా సుశీ!...త్వరగా నా సెతస్కోప్, మెడికల్ కిట్ ఇలా పట్రామ్మా!" అన్నాడు

 

కంగారుగా కూతురితో.

 

"ఏమైంది నాన్నా?" అడిగింది కూతురు.

 

"చాలా అర్జంట్ కేసొకటి వచ్చిందమ్మా....వెంటనే రమ్మనీ...లేకపోతే బ్రతకననీ ఎవరో

 

ఫోన్ చేశారమ్మా!"

 

"అది నీకోసం కాదులే డాడీ...నాకోసం!..."