Home » Jokes »  సంతోషంగా

సంతోషంగా 

 

 

" మన పెళ్లిరోజు ఇద్దరం చాలా సంతోషంగా గడుపుదాం!" అన్నాడు భర్త.

 

"అబ్బ!..నిజంగానా?....ఇంతకీ ఆ రోజు ఏఏ ప్రోగ్రాములు వేశారేంటీ?" సంతోషంగా

 

అడిగింది భార్య.

 

"ప్రోగ్రాములు ఏమీ లేవు! ఆ రోజు నువ్వు నీ ఫ్రెండ్స్ తో గడుపు....నేనూ నా ఫ్రెండ్స్ తో

 

గడుపుతా..."

 

" ?!...."