Home » Jokes » Manchivadine

మంచోడినే

"నిన్న నేనూ, రాజూ లాంగ్ డ్రైవ్ వెళ్ళాం, రెస్టారెంట్ లో తిన్నాం, సినిమాకి వెళ్లాం... మొత్తం

 

రెండువేలు కర్చయింది!" చెప్పింది కమల.

 

"అమ్మో! ఒక్కరోజులో రెండువేలు ఖర్చయిందా?...అయితే మంచివాడినే పట్టావ్!" అంది

 

గీత.

 

"నీ మొహం...రెండువేలు ఖర్చు పెట్టింది. నేను...అతని దగ్గర ఒక్క పైసా కూడా

 

లేదట!!..." చిరాకుపడ్తూ అంది కమల.