Home » Jokes » Maaneyaali

మానేయాలి

కొత్తగా పెళ్లయిన ప్రేమికుల జంటలోని రాధ ఇలా అంది.

 

"ఇక మన పెళ్లయింది కాబట్టి మీకో విషయం చెప్పాలి!...నాకు అబద్ధాలంటే అస్సలు

 

పడవు...కాబట్టి మీరిక నాతో అబద్ధాలు ఆడ్తే ఊర్కోను!"

 

"అయితే ఇకనుండీ నిన్ను రంభా, ఊర్వశీ అంటూ పొగడక్కర్లేదన్న మాట!!" అన్నాడు

 

గోపీ.