Home » Jokes »  ఉతుకుడు

ఉతుకుడు

 

"నేను మా ఆవిడ నామీద ప్రేమగా ఉందో, కోపంగా ఉందో ఇట్టే గ్రహించేస్తానోయ్!" అన్నాడు

 

సూరి గర్వంగా.

 

"అబ్బా!....పదేళ్లు కాపురం చేసిన నేనే మా ఆవిడ మనసులో ఏముందో ఇప్పటికీ

 

గ్రహించలేను...పెళ్లయిన రెండేళ్లకే నువ్వు మీ ఆవిడ మనసుని ఎలా గ్రహిస్తున్నావోయ్?"

 

ఆశ్చర్యంగా అడిగాడు రఘు.

 

"ఏం లేదు, మా ఆవిడ ప్రేమగా ఉన్నప్పుడు నా షర్టు ఉతుకుతుంది....నా మీద కోపంగా

 

ఉన్నప్పుడు నేను షర్టు వేసుకుని ఉండగానే ఉతికేస్తుంది.