Home » Jokes » Adrustam

అదృష్టం

భర్తతో భార్య గొప్పగా చెప్తూ ఉంది.

 

"పెళ్లి కాక ముందు ఎంతోమంది నా వెనకాల పడేవారు తెల్సా?..."

 

"అవునా?.."

 

"మరేమనుకున్నారు! వాళ్లు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ వాళ్లందర్నీ

 

కాదని మిమ్మల్ని చేస్కున్న!...చూశారా మీరెంత అదృష్టవంతులో?!...."

 

"ఏమోలే....నేనింకా వాళ్లే అదృష్టవంతులని అనుకుంటున్నా?"