Home » Jokes » ప్రేమకాదంటే

ప్రేమకాదంటే

 

 

"రాధా!...నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను...నువ్వు లేకుండా నేను

 

బ్రతకలేను...నా ప్రేమని కాదంటే నేను చచ్చిపోతాను." ఆవేశంగా రాధతో అన్నాడు గోపి.

 

రాధ గోపి ప్రేమని కాదని అంది.

 

గోపి చచ్చిపోయాడు....యాభై ఏళ్ల తర్వాత!