Related Photos

Telugu Cinema News

  • నిర్మలా కాన్వెంట్ లో ఎ ఆర్ రెహమాన్ తనయుడు

    హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా పరిచయం చేస్తూ కింగ్ నాగార్జున నిర్మిస్తున్న సినిమా నిర్మలా కాన్వెంట్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కే ఈ సినిమాలో ఎ ఆర్ రెహమాన్ తనయుడు ఎ ఆర్ అమీన్ తో పాట పాడించారట. అమీన్ ఇప్పటికే ఒకే కన్మణిలో ఒక సూఫీ గీతం పాడాడు.

  • రామ్ చరణ్ తండ్రిగా పోసాని

    రైటర్ నుంచి డైరెక్టర్ గా మారిన పోసాని కృష్ణమురళి డైరీలో ఇప్పుడు ఖాళీ అన్న మాట లేదు. ముఖ్యంగా టెంపర్ సక్సెస్ తర్వాత, పోసాని కెరీర్ గ్రాఫ్ మారిపోయింది. భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ లో ఆయన కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ తనీ ఒరువన్ రీమేక్ లో చెర్రీ తండ్రిగా పోసాని ఫిక్స్ అయ్యాడని సమాచారం.

  • Court Summons To Director Rajamouli

    "Baahubali" maker Rajamouli got the shock of day with a local court issuing summons to him in connection with a cheating case related to 2012 which was lodged by a director-producer Bhuvaneshwara.

  • ప్రేయసి కోసం టోరంటో వరకూ...

    బాలీవుడ్ బాజీరావ్ రణ్ వీర్ సింగ్ అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతుంటారు. అందుకు కారణం లేకపోలేదు. రణ్ వీర్ మాటలు చేతలు నాకు కూడా ఇలాంటి లవర్ ఉండాలి అని అమ్మాయిలు కోరుకునేలా ఉంటాయి. తాజాగా, అలాంటి పనే ఇంకొకటి చేశాడు ఈ కండల వీరుడు.

  • Only Star Directors Could Save Him

    "Alludu Seenu" has done well at box office though distributors haven't made profits. Because producer Bellamkonda Suresh invested heavily on his son Srinivas and that made them to sell movie at exorbitant prices. What's the case with "Speedunnodu" now?  

  • What Is With Charan-Suri In Bangalore?

    Ram Charan is currently resting in Bangalore farm house and same is the case with director Surender Reddy. What are these two doing there without kick starting the supposed remake of Thani Oruvan movie in Telugu?