![]() |
![]() |

ఆన్లైన్లో కొత్త కొత్త సినిమాలు, కార్యక్రమాలు చూసేవాళ్ళకి నెట్ ఫ్లిక్స్ పరిచయమున్న పేరు. ఓటీటీ కింగ్‌గా నెట్‌ఫ్లిక్స్ ఇంటర్నేషనల్‌గా పేరు పొందింది. సాధారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై సినిమాలు, వెబ్ సిరీస్, ప్రోగ్రామ్స్ చూడాలంటే నెలవారీ చందా కట్టాల్సిందే. అయితే డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా నెట్ ఫ్లిక్స్ సరికొత్త ఆఫర్ ని ప్రకటించింది.
నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న ఓ గేమ్ ని ఆడితే చాలు. ఈ గేమ్ లో అత్యధిక స్కోరు చేసిన వాళ్లకు వెయ్యి నెలల పాటు ఉచితంగా నెట్ ఫ్లిక్స్ వీక్షించే అవకాశం అందిస్తుంది. ఈ గేమ్ రేపటి (జూలై 19) వరకు నెట్ ఫ్లెక్స్ లో అందుబాటులో ఉంది.
![]() |
![]() |