![]() |
![]() |

సీరియల్ నటుడు చందు నిన్న హైదరాబాద్ లోని త్రినయని నటి పవిత్ర ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.పవిత్ర చందు గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు. ఇక పవిత్ర కొన్ని రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ లో చనిపోయింది. ఆమె మరణాన్ని తట్టుకోలేకే చందు ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ప్రముఖ నటి కరాటే కళ్యాణి చందు వాట్స్ అప్ చాట్ ని బయటపెట్టింది
రాత్రి పదకొండు గంటలకి చందు నుంచి కరాటే కల్యాణికి మెసేజ్ వచ్చింది. నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడే ఉంటే పిచ్చొడ్ని అయిపోతాను. ముందుకు అలవాటు పడి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాను. ఇంక చాలు ఈ జన్మ.నా ఆత్మహత్య విషయం ఎవరకి చెప్పకండి అని మెసేజ్ చేసాడు. కరాటే కళ్యాణి చందుకి దైర్యం చెప్పడానికి చాలా ట్రై చేసింది. మేమంతా నీకు ఉన్నాం. ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆత్మహత్య చేసుకోవడం పాపం. యాదవ్ అంటేనే దైర్యం.. పవిత్ర పిల్లలు కూడా నీతో ఉన్నారుగా అని చెప్పింది. వాయిస్ కాల్ లో కూడా ఇద్దరు మాట్లాడారు

చందు, కరాటే కళ్యాణి లు కలిసి కొన్ని సీరియల్స్ లో నటించారు. ఇద్దరి మధ్య అక్కా తమ్ముడి అనుఅంధం ఉంది. చందు కి ఒక భార్య, చిన్న వయసు కలిగిన కూతురు,కొడుకు ఉన్నారు.
![]() |
![]() |