![]() |
![]() |

రానా దగ్గుబాటి శ్రీమతి అమెరికా బజాజ్ చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చారు. రామకృష్ణ అనే ఆర్టిస్ట్ వేసిన రానా స్కెచ్ బాగుందంటూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టారు. స్కెచ్ దేనికి సంబంధించింది అనే వివరాల్లోకి వెళితే... భారతీయ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన తెలుగు సినిమా 'బాహుబలి'. అందులో భల్లాలదేవ పాత్రలో రానా అద్వితీయ అభినయం ప్రదర్శించాడు. ఆ పాత్రలో రానా రూపాన్ని స్కెచ్ రూపంలో ఆర్టిస్ట్ రామకృష్ణ ప్రజెంట్ చేశారు. అది మిహీకాకి నచ్చింది. అది సంగతి!
.jpg)


![]() |
![]() |