![]() |
![]() |
.webp)
ఈటీవీలో ప్రసారమవుతున్న ‘ఢీ’ షో డాన్సర్ కావ్య కళ్యాణి(24) ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మంజిల్లా పొన్నెకల్లులోని తన నివాసంలో ఉరి వేసుకొని ప్రాణం తీసుకుంది. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియో చేసింది. అందులో తన చావుకు కారణం అభి అంటూ ఆ వీడియో తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కావ్యకళ్యాణి ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
![]() |
![]() |