![]() |
![]() |

కొద్ది సేపటి క్రితం తాను ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చింది యాంకర్ లాస్య. ఆ షాక్‌లోంచి తేరుకుని..అసలు లాస్య పెళ్లి చేసుకుంటున్న వ్యక్తి ఎవరో తెలుసుకుందామంటే..ఆవిడ అంత ఛాన్స్ ఇవ్వలేదు..కేవలం తన ఫోటో..పచ్చబొట్లు వేసి ఉన్న రెండు చేతులు ఒకదానికి ఒకటి పెట్టి మరో ఫోటో పోస్ట్ చేసింది..ఆ ఫోటోలో మంజు అని రాసి ఉండటంతో ఎవరా అని ఆమె అభిమానులు జుట్టు పీక్కున్నారు. అతను ఎవరో చెప్పమని ఫేస్‌బుక్‌లో తెగ కామెంట్లు చేశారు. దీంతో వారిని ఎక్కువ సేపు ఎడిపించడం ఇష్టం లేక సరిగ్గా సాయంత్రం 5 గంటలకు సస్పెన్స్‌కు తెర దించుతానని చెప్పింది. చెప్పినట్లే కాబోయే భర్త ఫోటోను పోస్ట్ చేసింది.

.jpg)


![]() |
![]() |