![]() |
![]() |

కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, వగలుపోతూ, వడివడిగా ఏడో ఎపిసోడ్ దాకా వచ్చేశారు మన పాష్ పోరీస్! మరి ఈ సారి స్పెషల్ ఏంటి? లాస్ట్ ఎపిసోడ్ లో మిద్దెల్లోని అద్దె ఇల్లు కాస్తా పోగొట్టుకున్న పోరీస్ ... రైట్ నౌ ఆర్... ఆన్ రోడ్! వాళ్లకి దొరికిన ఏకైక సొల్యూషన్ ... సుధీర్! అదేనండీ... గయ్యాళి శేషమ్మ గంభీరమైన బాయ్ ఫ్రెండ్! మనోడికి చుక్కలు చూపించారు ఏడో ఎపిసోడ్ లో... మన చుక్కల్లాంటి అమ్మాయిలు! ఇంతకీ వాట్ దే డిడ్? అది తెలియాలంటే... శేషమ్మ, మాయాలకు పెళ్లి, ప్రేమలకు లైన్ ఎలా క్లియర్ అయిందో తెలియాలంటే... అఫ్ కోర్స్, శేషమ్మ వాళ్ల తెలంగాణ స్లాంగ్ పొలిటికల్ మదర్ ఎంట్రీ ఎందుకు ఇచ్చారో తెలియాలంటే... యూ కాంట్ మిస్ దిస్ సెవన్త్ ఇన్ స్టాల్ మెంట్!
![]() |
![]() |