![]() |
![]() |
.jpg)
నిత్యం వివాదాలతో సవాసం చేస్తూ..సంచలనాలతో కాలం గడిపే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే టక్కున వచ్చే సమాధానం రామ్‌గోపాల్ వర్మ. ఖాళీగా ఉన్నా..బిజీగా ఉన్నా తనకు ట్విట్టర్లో ట్విట్లు చేస్తూ కొంతమందిని ఆలోచింపచేస్తూ..మరికొంతమంది చేత ఎందుకు రా టైం వేస్ట్ చేసుకుంటాడు అనిపించుకుంటూ ఉంటాడు. అయితే ఎప్పుడూ తన మనసులో ఉన్న మాటనే చెపుతాడు కానీ..ఈ పని చేయండి..ఆ పని చేయండి అంటూ ఎన్నడూ చెప్పలేదు. అలాంటి వర్మ మొదటిసారి సామాజిక సందేశాన్ని ఇచ్చే ట్విట్ చేశాడు. ఎ పబ్లిక్ సర్వీస్ మెస్సేజ్ ఫ్రం మీ అంటూ.. చెల్లించాల్సిన పన్నులను క్రమపద్ధతిలో చెల్లించండి మరియు మీ దగ్గరున్న 500, 1000 రూపాయల నోట్లను వెంటనే మార్చుకోండి అని ఓ హాట్ హీరోయిన్ ఫోటోను పోస్ట్ చేశాడు.
![]() |
![]() |