![]() |
![]() |

గత సంవత్సరం చివరలో వచ్చిన మా ఊరి పొలిమేర 2(polimera 2) సాధించిన ఘన విజయం గురించి అందరికి తెలిసిందే. అంతకు ముందు వచ్చిన పొలిమేర పార్ట్ 1 కంటే 2 నే ఎక్కువగా ప్రేక్షకాదరణని పొందింది. ఆ రెండు పార్ట్ లోను హీరోయిన్ గా నటించింది ఎవరంటే అందరు టక్కున కామాక్షి భాస్కర్ల( Kamakshi bhaskarla) అని చెప్తారంటే పొలిమేర సిరీస్ ద్వారా ఆమె ప్రేక్షకులకి ఎంతగా దగ్గరయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.
కామాక్షి తాజాగా ఒక ఫోటో షూట్ చేసింది. ఆరంజ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో క్లివేజ్ షో చేస్తు దిగిన పిక్స్ యువకులకి నిద్ర లేకుండా చేస్తున్నాయి.అలాగే ఆమె చూసే చూపులు కూడా తన అభిమానులని మెస్మరైజ్ చేసే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పిక్స్ ని చూసిన వాళ్ళందరు కామాక్షి ఇంతలా సెగలు పుట్టేంచేలా ఫోజులు ఇస్తుందని ఊహించలేదని అంటున్నారు.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తున్నాయి.
ఇకపోతే పొలిమేర 1 లో తను పోషించిన క్యారక్టర్ కి అంతలా ఇంపార్టెన్స్ లేకపోయినా పొలిమేర 2 లో మాత్రం కామాక్షికి చాలా ప్రాధాన్యత గల క్యారక్టర్ లభించింది. తప్పు చేసిన భర్తని చంపడానికి కూడా వెనుకాడని లచ్చిమి పాత్రలో ఆమె సూపర్ గా నటించింది. అలాగే ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించింది.
![]() |
![]() |