![]() |
![]() |
.webp)
మా టీవీలో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ తో ఒక టాప్ తెలుగు సినిమా హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నటి జ్యోతి రాయ్.. ఆ సీరియల్ లో జగతి అనే ఒక సాంప్రదాయబద్దమైన క్యారక్టర్ లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించింది. ఇప్పుడు సీరియల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి సినిమాల్లో తన సత్తా చాటడానికి సిద్ధం అవుతుంది. తాజాగా ఆమె ఇనిస్టాగ్రమ్ లో షేర్ చేసిన పిక్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
జ్యోతి రాయ్ తన ఇనిస్టా లో తన లేటెస్ట్ ఫొటోస్ ని షేర్ చేసింది. అవి అలాంటి ఇలాంటి పిక్స్ కావు. తన నాభి అందాలతో పాటు తన ఇన్నర్ వేర్ కూడా కనిపించేలా పిక్స్ ని షేర్ చేసి కుర్రకారుకి కంటి నిండా నిద్ర లేకుండా చేస్తుంది. పైగా పాలరాతి పలకలా తెల్లగా ఉన్న తన దేహం మీద బ్లాక్ కలర్ వేర్ ని ధరించిన జ్యోతిని చూస్తుంటే కుర్రకారు మొత్తం కవులుగా మారిపోయి ఆమె అందాన్నిరకరకాల రీతిలో పొగుడుతు కామెంట్స్ చేస్తున్నారు. జ్యోతి రాయ్ కూడా అందుకు తగట్టుగానే మరింత ఘాటుగా రిప్లై ఇస్తుంది.
నా అందాలని ప్రదర్శించటానికి నాకు ఎలాంటి సమస్య లేదు ఎందుకంటే నాకు బాడీ ఇమేజ్ సమస్య లేదు అలాగే బాడీ పాజిటివిటి తో కూడా బాధపడటం లేదనే విధంగా రిప్లై లు ఇస్తుంది. జ్యోతి రాయ్ ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్ తో పాటు కొన్ని సినిమాల్లో కూడా చేస్తుంది. ప్రముఖ దర్శకుడు సుకు పూర్వాజ్ ని జ్యోతి రాయ్ రెండో వివాహం చేసుకుంది.
![]() |
![]() |