Home » Kavithalu » రెండే అక్షరాలైనా

రెండే అక్షరాలైనా

 



రెండే అక్షరాలైనా


ఎంతో అర్థాన్నిచ్చేది


ఈ లోకాన అందరికీ నచ్చేది


ఈ సృష్టికి మూలమై నిలిచేది


ప్రతి ప్రాణిలో ఉదయించేది


ప్రేమ...ప్రేమ...ప్రేమ...


యస్ యస్ కృష్ణ
9059709488