Home » Kavithalu » మధురమైన జీవితాన్ని అందించేది

మధురమైన జీవితాన్ని అందించేది

 



ఏ జీవికైనా కావాలనిపించేది


ఎలా పిలిచినా బాగున్నదనిపించేది


పెళ్లి బంధానికి అనుబంధమైనది


మధురమైన జీవితాన్ని అందించేది


ప్రేమ...ప్రేమ...ప్రేమ...


N.Nagamani