నా(నీ)లో నువ్వైనా ...
నీ(నా)లో నేనైనా...
మనలో మనమేగా!.
నువ్వు భాషిస్తే నా చెవులకి వినబడుతుంది ...
శ్వాసిస్తే నీలోని నా మనసుకి ఊపిరందుతుంది.
RVSS శ్రీనివాసు rvsssrinivas666@gmail.com