నువ్వే ప్రపంచం
నిన్ను కదిలించే
మనసుని ప్రేమించు
కానీ ఆ మనసుకు
బాధని కలిగించకు
ప్రపంచానికీ నువ్వు ఒక్కరివే
కానీ ఎవరో ఒకరికి
నువ్వే ప్రపంచం.
శ్రీనవ్య