Home » Kavithalu » ప్రేమ కాదంటావా చెప్పు...

ప్రేమ కాదంటావా చెప్పు...

 



ప్రియా...


నీ మాట...నా మదిలో వీణలు మీటితే


నీ చేతిరాత...నా ఎదలో స్వర్ణాక్షరాలు లిఖిస్తే


నీ మమత...నా హృదయంలో హరివిల్లు మెరిపిస్తే


నీ చిలిపి కన్నుల చూపులు


నా గుండెలో పూలను పూయిస్తే....


అది నీ మీద ఉన్న ప్రేమ కాదంటావా చెప్పు...


Kavitha, Hyd