EVENTS
అమెరికా బే ఏరియాలో సంక్రాంతి సంబరాలు

 

విదేశాలలో వున్న తెలుగువారు సంక్రాంతి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువులు లాంటి వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారు జరుపుకున్నారు. అమెరికాలోని బే ఏరియాలోని ప్రవాసాంధ్రులు కూడా సంక్రాంతి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. బే ఏరియాలో స్థిరపడ్డ తెలుగువారంతా ఒకచోట చేరి తెలుగు సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. మహిళలు ముగ్గుల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;