Previous Page
Next Page
--Select Page--
మరో ప్రస్థానం పేజి 1
మరో ప్రస్థానం పేజి 2
మరో ప్రస్థానం పేజి 3
మరో ప్రస్థానం పేజి 4
మరో ప్రస్థానం పేజి 5
మరో ప్రస్థానం పేజి 6
మరో ప్రస్థానం పేజి 7
మరో ప్రస్థానం పేజి 8
మరో ప్రస్థానం పేజి 9
మరో ప్రస్థానం పేజి 10
మరో ప్రస్థానం పేజి 11
మరో ప్రస్థానం పేజి 12
మరో ప్రస్థానం పేజి 13
మరో ప్రస్థానం పేజి 14
మరో ప్రస్థానం పేజి 15
మరో ప్రస్థానం పేజి 16
మరో ప్రస్థానం పేజి 17
మరో ప్రస్థానం పేజి 18
మరో ప్రస్థానం పేజి 19
మరో ప్రస్థానం పేజి 20
మరో ప్రస్థానం పేజి 21
మరో ప్రస్థానం పేజి 22
మరో ప్రస్థానం పేజి 23
మరో ప్రస్థానం పేజి 24
మరో ప్రస్థానం పేజి 25
మరో ప్రస్థానం పేజి 26
మరో ప్రస్థానం పేజి 27
మరో ప్రస్థానం పేజి 28
మరో ప్రస్థానం పేజి 29
మరో ప్రస్థానం పేజి 30
మరో ప్రస్థానం పేజి 31
మరో ప్రస్థానం పేజి 32
మరో ప్రస్థానం పేజి 33
మరో ప్రస్థానం పేజి 34
మరో ప్రస్థానం పేజి 35
మరో ప్రస్థానం పేజి 36
మరో ప్రస్థానం పేజి 37
మరో ప్రస్థానం పేజి 38
మరో ప్రస్థానం పేజి 39
మరో ప్రస్థానం పేజి 40
మరో ప్రస్థానం పేజి 41
మరో ప్రస్థానం పేజి 28
రావోయ్ ! నవకవీ!
నిజంగా
ప్రపంచానికి కవిత్వమే కావలిస్తే
ఇంతకంటే అదునులేదు!
నీ సందేశం కోసం విశ్వం
తన చాతక వదనం తెరుచుకున్నది!.........
నువ్వురావాలి! రావాలి!
ఆరోహణావరోహణాలతో
మంద్రంనుండి తారం దాకా
ఉద్రేక ఝంఝ, ఉత్సాహశంప ఉలుకెత్తించి
ఉర్రూతలూగించి
జీవితాన్ని నక్షత్రగోళాల రాగమాలా ఆలాపనలతో
హోరెత్తించుతావో --
విశ్వ కటాహంలో వ్రేగిపోతున్న కోటికోటి మానవుల
ఘోటు ఘోటుమని కొట్టుకునే విహ్వలత్వం
బాధలూ విభ్రమత్వం వ్యాధులూ
సకల వికల మనోవస్థలనూ Sublimate చేసి
స్ఫటీకరణ చేస్తావో? నువ్వు ఎప్పుడు వస్తావో?
ఎలాగా వస్తావో?
నువ్వు Cyclone లాగో Sulphuric acid లాగో
గంధ సింధూరంలాగో -గండభేరుండం లాగో
రావోయ్! యువకవీ నవకవీ!
ముద్రణ:'1' యువస్వరాలు సమాఖ్య సాహిత్య సమాచార పత్రిక సెప్టెంబరు, 1981
(కొడవటిగంటి కుటుంబరావు సంస్మరణ సంచిక)
Previous Page
Next Page
--Select Page--
మరో ప్రస్థానం పేజి 1
మరో ప్రస్థానం పేజి 2
మరో ప్రస్థానం పేజి 3
మరో ప్రస్థానం పేజి 4
మరో ప్రస్థానం పేజి 5
మరో ప్రస్థానం పేజి 6
మరో ప్రస్థానం పేజి 7
మరో ప్రస్థానం పేజి 8
మరో ప్రస్థానం పేజి 9
మరో ప్రస్థానం పేజి 10
మరో ప్రస్థానం పేజి 11
మరో ప్రస్థానం పేజి 12
మరో ప్రస్థానం పేజి 13
మరో ప్రస్థానం పేజి 14
మరో ప్రస్థానం పేజి 15
మరో ప్రస్థానం పేజి 16
మరో ప్రస్థానం పేజి 17
మరో ప్రస్థానం పేజి 18
మరో ప్రస్థానం పేజి 19
మరో ప్రస్థానం పేజి 20
మరో ప్రస్థానం పేజి 21
మరో ప్రస్థానం పేజి 22
మరో ప్రస్థానం పేజి 23
మరో ప్రస్థానం పేజి 24
మరో ప్రస్థానం పేజి 25
మరో ప్రస్థానం పేజి 26
మరో ప్రస్థానం పేజి 27
మరో ప్రస్థానం పేజి 28
మరో ప్రస్థానం పేజి 29
మరో ప్రస్థానం పేజి 30
మరో ప్రస్థానం పేజి 31
మరో ప్రస్థానం పేజి 32
మరో ప్రస్థానం పేజి 33
మరో ప్రస్థానం పేజి 34
మరో ప్రస్థానం పేజి 35
మరో ప్రస్థానం పేజి 36
మరో ప్రస్థానం పేజి 37
మరో ప్రస్థానం పేజి 38
మరో ప్రస్థానం పేజి 39
మరో ప్రస్థానం పేజి 40
మరో ప్రస్థానం పేజి 41