ఆః!
నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే, నిబిడాశ్చర్యంతో వీరు -
నెత్తురు క్రక్కుకుంటూ నేలకు నే రాలిపోతే, నిర్దాక్షిణ్యంగా వీరె....
2-2-1935
* * *