అతని నడుముని తడిమింది.
అతని తొడమీదకి ప్రాకింది.
అతని కళ్ళల్లోకి చూస్తూ....
మునిపళ్లతో క్రిందపెదవి కొరికి వదిలింది.
ఛటుక్కున ఆమె పిరుదుల మీద గిల్లాడు. ఆమె కెవ్వుమని అరిచి, వెంటనే కిలకిల నవ్వుతూ....
"భరించలేను బాబూ!" అంది గోముగా.
ఆమె చెక్కిలి కొరికాడు.
ఎక్కడో నిబిడాంధకారం!
అప్పుడే వెలిగించబడిన కొవ్వొత్తి!!...
చిక్కటి వెలుగు రేఖ పరుచుకుంటున్న ఫీలింగ్... ఒత్తిడి... రాపిడి!
"నో!!" అరిచిందామె. ఆమె కనుగుడ్లు పైకి దొర్లిపోయి, అరమోడ్పు కన్నులతో శూన్యాన్ని పర్యవేక్షిస్తోంది సల్మా.
ఆమె గోళ్లు అతని వీపులో గుచ్చుకున్నాయి.
ఆమె మెత్తనిపొట్ట ...అణిగిపోతోంది.
అతని వెచ్చని ఊపిరి ఆమె వక్షోజాల మధ్య పొగగొట్టపు హుంకారధ్వనిలా వినిపిస్తోంది.
ఆమె నిశ్శబ్దంలోకి జారుకోవాలని ప్రయత్నిస్తున్నా... తట్టుకోలేక ... తియ్యని మూల్గులతో నేపధ్యగానం చేస్తోంది.
ఆమె చేతులు అతని వీపుమీద కదుల్తున్నాయి.
ఇద్దరి మధ్య గాలి స్థంభించింది.
అతని నాలుక ఆమె పెదవులమీద లాస్యం చేస్తోంది.ఆమె నోరు సున్నలా తెరిచింది. ఆమె నాలుకపై అతని నాలుక వెచ్చదనాన్ని పరీక్షిస్తోంది.
సల్మా శరీరం తుఫానులో చిక్కుకున్న నావలా ఊగిసలాడ్తోంది.
మ్... మ్... మ్చ్... ఆమె ఉక్కిరి బిక్కిరౌతోంది.
"ప్రశాంత్ .. ప్రశాంత్!"
ఉన్మాదినిలా అరుస్తోంది సల్మా.
ఆమె గొంతు జీరపోయింది.
ఊపిరి పీల్చుకోవటం మర్చిపోతుందేమో అనిపించేలా... ఆమె కళ్లు పెద్దవయ్యాయి.
.... ప్ర......శాం......త్....! ఆమె గొంతులోంచి తన పేరు మార్దవంగా వినిపిస్తోంది.
"నో.... నో... యస్... యస్... ఆ..." కైపుగా మత్తుగా అరిచింది.
ఆమె చిత్తుగా వోడిపోయింది.
అతన్ని అల్లుకుపోయింది.
ఒదిగి పోయింది.
వాలిపోయింది.
సోలిపోయింది!!
"నో.. ప్లీజ్......!! ప్లీజ్!!" దీనంగా వేడుకొంటోంది సల్మా!
అత నామెకు కరుచుకుపోయాడు.
ఆమె కళ్లు బరువుగా వాలిపోతుంటే.
మరోసారి ఆమె కళ్లని గట్టిగా చుంబించాడు.
అతన్ని కదలనివ్వకుండా పట్టుకొంది సల్మా.
కిటికీలోంచి వెన్నెల గదిలోకి ప్రసరిస్తోంది.
మెల్లిగా తలెత్తి ఆమె మొహం వైపు చూశాడు ప్రశాంత్. నుదుటి మీద ముత్యాల్లా మెరుస్తోన్న స్వేదబిందువులు, తడితడిగా మెరుస్తోన్న ఎర్రని పెదవులు, కందిపోయిన బుగ్గలు, మత్తెక్కి అరమోడ్పులైన కనులు....
ప్రశాంత్ ఒంట్లో రక్తం ఒక్కసారిగా వేడెక్కసాగింది.
ఛటుక్కున ఆమె మొహాన్ని తన చేతుల్లో ఇముడ్చుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు.
అంతే....
హఠాత్తుగా ఎవరో ఛెళ్ళుమని చెంపమీద కొట్టినట్లు అదిరిపడి.... "నో!" అని అరుస్తూ ఆమె మీదనుంచి లేచి కూర్చున్నాడు.
"నో... నో.... నో...."
ఆ గదిలో ప్రశాంత్ కంఠస్వరం ప్రతిధ్వనించింది.
గుండె ఆగినంత పనయ్యింది సల్మాకి.
ఊపిరి బిగపట్టి ప్రశాంత్ వైపు ఆశ్చర్యంగా చూసింది.
అతని కళ్లు ఎరుపెక్కి అగ్ని గోళల్లా తయారయ్యాయి. కణత మీద కండరాలు ఉబ్బిపోయి , దవడ ఎముక ఆవేశంగా కదలసాగింది.
ఆయాసంతో, ఉద్వేగంతో అతని ఛాతీ ఎగిరెగిరి పడుతోంది.
ఒక్క క్షణం క్రితం ఆవేశంగా విజృంభించబోయిన ప్రశాంత్ ఒక్కసారిగా కోల్డ్ అయిపోయాడు.
చల్లగా...
మంచు ముద్దలా....
నుదుటి మీద స్వేదబిందువులు దట్టంగా పేరుకుపోయాయి.
"ఏమయ్యింది ప్రశాంత్!" నూతిలోంచి వెలువడినట్లు పలికింది సల్మా గొంతు!
జవాబు లేదు.
అతని భుజాలుపట్టి కుదుపుతూ....
"ఏమయ్యింది ప్రశాంత్! వాట్ ఈజ్ రాంగ్ విత్ యు!?"ఆందోళనగా అంది.
అతను ఆమెను విదిలించికొట్టాడు.