ఆమెపైకి సింహంలా లంఘించాలనివుంది విజయ్ కి.
"అమ్మా నాన్నా లేరా!" అడిగాడు.
"రోజూ పనున వాడిలా ఇదో ప్రశ్న వుండి నష్టమేమిటి. లేక లాభామేమిటి?" అంది సన్నగా నవ్వూతూ.
"ముందు చెప్పు" అన్నాడు.
"పడుకున్నారు" అంది.
"వెన్నెల బాగుంది కదూ?"
వెన్నెల బాగోకపోవడం అంటూ వుంటుందా?" అంది కాశ్మీర ఓసారి పవిటని సర్దుకుని వేసుకొంది.
ఆ క్షణంలో ఆమె ధరించిన తెల్లటి బ్రాసియర్ వెన్నెలకంటే అందంగా మెరిసింది.
"ఉక్కగా వుందా తిసేశావు" అన్నాడు.
"ఉహు నిన్ను చూస్తూంటే అదిబిగుతుగా అనిపిస్తోంది అందుకని" అంటూ నవ్వింది.
"అదికూడా...." మాటలు మింగేశాడు.
అదేదో నువ్వే పుణ్యం కట్టుకోవచ్చుగా?" అంది.
"ఎలా?"
"అక్కడ్నుంచి ఈ మెడమీదకి దూకలేవు?"
"దేనికి!"
"ఛీ నువ్వు మగాడివేనా? ఓ ఆడపిల్ల ఆ మేడమీంచి ఈ మేడ మీదికి ఎందుకు దూకమంటుంది?" సనాలు చేస్తున్నట్టుగా అందికాశ్మీర.
విజయ్ ఓ క్షణం చూశాడు. నిజమే తనున్న బాల్కని లోంచి అవతల బాల్కని స్లాబ్ మీదికి దూకి పిట్టగోడ ఎక్కితే బాల్కనిలొకి తేలిగ్గా వెళ్ళచ్చు.
కాశ్మీర కేసి చూశాడు.
అతను వివేకాన్ని విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయాడు. కాశ్మీర కోసం అతను మనసు ఉప్పొంగుతున్న సముద్రంలా వుంది.
విజయ్ ఒక్క అంగలో అవతల మేడ బాల్కనీ పిట్టగోడ స్లాబ్ మీదికి దూకాడు. మరుక్షణంలో అవతల బాల్కనీలోకి చేరాడు. చుట్టూ ఓసారి చూశాడు. ఎవరన్నా చూశారేమోనని అతని కంటికి ఎవరూ కనబడలేదు.
కాశ్మీర కంగారుగా అతన్ని "ఉ, త్వరగా లోపలికిరా"అంది.
కాశ్మీరతో పాటుగా ఆమె గదిలోకి వెళ్ళాడు విజయ్
కాశ్మీరకోసం ప్రత్యేకంగా కట్టిన గది అది.
ఆ గదిలో ఓ టేబుల్, దాని ముందు ట్యూబ్ లర్ చైర్ వుంది. టేబిల్ పైన కొన్ని పుస్తకాలు, ప్లాస్క్, అలారం టైంపీన్ వున్నాయి. పక్కనే రాక్ లో కూడా అందంగా అమర్చి వున్నాయి పుస్తకాలు ఓ పక్కగా డబుల్ కాట్ బెడ్ వుంది. దాని మీద పరిచిన దుప్పటి తెల్లగా వుంది. ఎత్తయిన తలగడలు ఓ టీపాయ్ పైన ఫ్లవర్ వాజ్ వున్నాయి. దానిలో పెట్టిన పువ్వులు వాడిపోయి వున్నాయి. గోడలకి ఆయిల్ పెయింట్ చిత్రాలు కొన్ని వున్నాయి.
కాశ్మీర ఓసారి వరండాలో కెళ్ళి మేడమెట్లు కిందకి చూసి మళ్ళి గదిలోకొచ్చి తలుపుల్ని చేరగిలవేసింది. గదిలో పెద్దలైటు తీసేసి బెడ్ లైట్ వేసింది.
అతనికేసి చూసింది.
అతను చేతులు చాచాడు.
రెండడుగుల్లో అతని చేతుల్లోకి వచ్చింది కాశ్మీర.
కాశ్మీరనీ గట్టిగా కౌగిలిలోకి తీసుకొని ఆమె పెదవుల్ని అందుకున్నాడు.
ఆమె ఊపిరి అతని మొహానికి తగులుతోంది. అతని జుత్తుని గట్టిగా పట్టుకొని అతని మొహాన్ని గుండెల పైకి లాక్కుంది కాశ్మీర.
విజయ్ ఆమె ఓణిని లాగేశాడు. కాశ్మీర అడ్డుచెప్పలేదు.
ఆమె ఒంటిపైన సిల్క్ లంగా, బ్రా తప్ప ఏమి లేవు.
చేతి వేలితో బ్రా హుక్ ని తప్పించాడు, బ్రా కిందికి జారి పోయింది.
రెండు చేతులతో ఆమెని ఎత్తి మంచందగ్గరకి నడిచాడు విజయ్
కట్టలు తెంచుకున్న ఆనందంతో, ఆవేశంతో ఆమెపైన పడ్డాడు. అతనిక్కావల్సినంత రెస్పాన్స్ ఆమె ఇస్తోంది.
ఆమె చెంపలని చేత్తో రాస్తూ పెదవులపైన కొరికాడు.
పెదిమలు చిట్లి రక్తం....
బలంగా ఆమెని చుట్టేశాడు జుట్టు ముడి వూడిపోయి ఆమె కురులు చిందరవందరయినాయి.
ఆమె గుండెలపైకి వంగాడు.
వండలో ఎవరో వస్తున్న చప్పడయింది. విజయ్ ఆమెని పూర్తిగా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
నాన్న వస్తున్నట్టున్నాడు. వెళ్ళిపో" అంది భయంగా కాశ్మీర.
అతను వదల్లేదు గుండెల పైన గట్టిగా కొరికాడు.
"అబ్బా" అంది బాధగా.
"ఫ్లిజ్ విజయ్ నాన్న నిన్ను చంపేస్తాడు. ఈవాల్టికెళ్ళిపో రేపోద్దువుగాని" అంది.
తండ్రి నిద్రపట్టన్నప్పడు బాల్కనీలోకి సిగార్ కాల్చేందుకు వస్తాడు.
భయంతో గుండెలు ఆదిరిపోతున్నాయి కాశ్మిరకి చేతి గాజులు పగిలి చేతులనించి రక్తం స్రవిస్తోంది అతని చేతికి అడ్డుపడి మెడలోని బంగారు గొలుసు తెగిపోయింది.
విజయ్ ఆమె మాటలని వినిపించుకొనే స్ధితిలో లేడు.
కాశ్మీర గింజుకోటం మొదలు పెట్టింది.
"వదులు నన్ను విడిచిపెట్టు" గది తలుపులు తోసిన చప్పుడు.
తలుపులు తెరుచుకున్నాయి.
ఎదురుగా రామదాసు.
అతని నోట్లోంచి సిగార్ జారి కిందపడింది.
కాశ్మీర అరచింది.
"నాన్నా" అంటూ.