దేవుడు చేసిన బొమ్మలు - 2

Wonderful Wonders - 2

 

ఈ ప్రపంచంలో ఇతర బంధుత్వాలన్నీ స్వార్ధపూరితమైనవి, కలుషితమైనవే కావచ్చు.. కానీ, తల్లీబిడ్డల అనుబంధం మాత్రం స్వచ్ఛమైంది, నిర్మలమైంది. ఈ బంధం జంతువులకూ మినహాయింపు కాదు.

వేలెడంత లేదు కానీ ఏం ఫీట్లు చేస్తోందో చూడండి...

చిన్న కష్టం వస్తే మిన్ను విరిగి మీద పడ్డట్లుగా హడలిపోతాం. ఈ బుజ్జి మార్జాలం మట్టుకు గన్ను చూపినా భయపడ్డం లేదు...

వావ్, అచ్చం విమానంలా లేదూ?! దేవుడి మాయాజాలానికి అబ్బురపడాల్సిందే తప్ప అంతకంటే ఇంకేం చేయగలం?


Wonders, Wonderful Wonders, Unbelievable facts, amazing, natures gifts, mysteries, amazing pictures, wonderful pictures, funny animals


More Wonderful Wonders