దేవుడు చేసిన బొమ్మలు - 20

(Wonderful Wonders-20)


అంతే కదా.. మనల్ని మనం ఎలా ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నాం అనేదే ముఖ్యం.


నువ్వు నిజాయితీగా ఉన్నంతవరకూ ఎవరికీ భయపడనవసరం లేదు.. జీవితంలో చావు ఒకసారే వస్తుంది.. అంతకంటే మునిగిపోయేదేం ఉండదు...


బలవంతంగా బుగ్గలు సాగదీస్తే అది నవ్వు అవుతుందా? అందుకే అన్నారు మనసులో లేనిది కావిలించుకుంటే వస్తుందా అని...


అది కూడా వెయిట్ లిఫ్టింగ్ చేస్తోంది.. మరి, మనమేం వ్యాయామం చేస్తున్నామో ఒకసారి చెక్ చేసుకోవాలి..


animals and fun, Cute funny wonderful animals, Stylish animals in modern age, amazing cute animals, beautiful stunning animals


More Wonderful Wonders