దీపావళి అంటే చాలామందికి టపాకాయలు గుర్తొస్తాయి. ఇప్పుడంటే టపాకాయలు కాల్చడం అలవాటు అయిపోయిందిగానీ, అనాదికాలం నుంచీ దీపావళి అంటే బోలెడన్ని దీపాలు వెలిగించడం మాత్రమే. అసలు ‘దీపావళి’ అంటేనే దీపాల వరుస అని అర్థం. నిజానికి అనేక దీపాలను వెలిగిస్తే చాలు మనం చక్కగా దీపావళి చేసుకున్నట్టే. అసలు దీపావళి రోజున దీపాలు వెలిగించడం వెనుక అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా... అయితే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు దీపావళి దీపాల వెనుక వున్న రహస్యాన్ని వివరిస్తున్నారు... చూడండి..


More Deepavali