వడపప్పు, పానకం, విసనకర్రల ఎందుకు పంచుతారు?


ఉగాది తర్వాత వచ్చే పండగల్లో శ్రీరామనవమి ముఖ్యమైనది.
 శ్రీరామనవమి నాడు వడపప్పు, పానకం ఇస్తారు. విసనకర్రలు దానం చేస్తారు. ఆనాడు లోకకళ్యాణార్థం సీతారాముల కళ్యాణం వేదమంత్రాలతో, పాటలతో జరిపించాక వడపప్పు, పానకం ఇస్తారు. అలా ఎందుకు ఇస్తారో ఈ వీడియో చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.


More Enduku-Emiti