సోమవారానికి శ్రావణమాసానికి ఉన్న సంబంధం..


మహిళలు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తే సకలసంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. శ్రావణ మాసంలో పెళ్ళిల్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది. పరమ శివుడు సముద్రమధనంలో వెలువడిన హాలాహలాన్ని శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ఈ మాసంలో వచ్చే ప్రతి రోజూ ఓ దేవుణ్ణి పూజిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి. శుక్రవారం మాత్రమే గాకుండా శ్రావణ మాసంలో ప్రతి రోజూ ఏ దేవతలను కొలవడం మంచిదనే విషయాన్ని పరిశీలిస్తే.. మరిన్ని విశేషాలు శ్రీ అనంత లక్ష్మి గారి మాటల్లో వినండి... https://www.youtube.com/watch?v=ExezV5nfV8g

 


More Sravana Masam - Varalakshmi Vratam