Prev
Next
లక్ష పసుపు నోము - 1
(Laksha Pasupu Nomu – 1)
పాట
లక్ష పసుపు నోము పట్టవే తల్లి
లక్షణము సౌభాగ్యమందవే తల్లి
అక్షయ సంపదలు పొందవే తల్లి
లక్ష వేలా యేండ్లు రాణించు తల్లీ!
విధానం
రోజూ పై పాట పాడుకుని అక్షతలు వేసుకోవాలి. సంవత్సరం తర్వాత ఉద్యాపనం చేయాలి.
Also Read
మోచేతి పద్మం నోము పా...
లక్ష పసుపు నోము - 2...