Travel During Pregnancy...

 

గర్భం ధరించిన స్త్రీలు ప్రయాణం చేయాలంటే చాలా భయపడతారు. అలాంటి సమయంలో ప్రయాణం చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయేమో అని ఆలోచిస్తారు. కానీ ప్రయాణం చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. అసలు ప్రగెన్నీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలా ఉండాలి..? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో చూసి తెలుసుకోండి..  https://www.youtube.com/watch?v=8YVnKPcdPJ4


More Baby Care