పిల్లలో డయాబెటిస్ ఆహార నియమాలు..!

 

చిన్న పిల్లల్లో డయాబెటిస్ అనేది కొంచెం కష్టమయిన విషయమే. 15 ఏళ్ళ లోపు వారికి గనక డయాబెటిస్ వస్తే ఆహరం మరియు ఇతరత్రా విషయాల్లో చాలా జాగర్తలు తీసుకోవాల్సి వస్తుంది. డయాబెటిస్ వచ్చిన చాలా మంది పిల్లలకి ఇన్సులిన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మరి పిల్లల్లో డయాబెటిస్ కంట్రోల్ చేసేందుకు ఎలాంటి జాగర్తలు తీసుకోవాలి, ఆహార నియమాలు ఎలా పాటించాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=lQHQS9OmgSk


More Baby Care