ఎక్కువ మార్కులు సాధించడానికి పరీక్షల్లో చేతివ్రాత వేగం పెంచడం ఎలా?

 

సాధారణంగా పరీక్షల్లో కొంత మందికి టైం అస్సలు సరిపోదు.  విద్యార్ధలకు అన్ని సమాధానాలు తెలిసినా.. ఒక్కోసారి రాయడానికి టైం సరిపోదు. దీనికి ఒక్కోసారి మనలో ఉన్న లోపం కూడా కారణమవ్వచ్చు. అదే చేతిరాత. కొంత మందికి పెన్ స్పీడుగా కదులుతుంది కానీ విషయం ఉండదు. అలాంటి వారికే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. చేతివ్రాతలో వేగం ఎలా పెంచుకోవాలోల ఈ వీడియో చూసి నేర్చుకోండి. మంచి ఫలితాలు పొందండి..https://www.youtube.com/watch?v=gwHtzUg2UnM

 


More Baby Care