సిగ్నేచర్ తో సక్సెస్ పొందండి..

సిగ్నేచర్ ద్వారా సక్సెస్ పొందవచ్చా అనేది చాలా మందికి కామన్ గా ఉండే డౌట్. అయితే, సిగ్నేచర్ అంటే అసలయిన అర్ధం సైన్ అఫ్ నేచర్ అంటే ఒక గుర్తు యొక్క గుణాన్ని తెలిపేది అని. ప్రముఖ గ్రాఫాలజిస్ట్ రణధీర్ కుమార్ గారు చెప్పేది ఏంటంటే మనం మన సిగ్నేచర్ ద్వారా సక్సెస్ ఖచ్చితంగా పొందవచ్చు అని. అందుకు ఆయన 3 స్టెప్స్ విధానం లో పూర్తి వివరణ ఇచ్చారు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=Yk8uEDbKAoY


More Baby Care