గ్రహశాంతికి జపాలు అవసరమా?

 

గ్రహాల స్థితిగతులపై మానవ జీవితాలు ఆధారపడి ఉంటాయ్. అందుకే... గ్రహ దోషం ఉన్నప్పుడు గ్రహశాంతి అవసరం. కానీ.. నిజమైన గ్రహ శాంతి అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చాలామందరికి తెలీదు. ఇదే విషయాన్ని అడ్డం పెట్టుకొని.. భయపట్టి మరీ.. చాలామంది డబ్బు సంపాదిస్తుంటారు. అలా డబ్బును వృధా చేసుకోవడం అనవసరం. ఎవరి గ్రహశాంతి వారే చేసుకుంటే మంచింది. ఏ గ్రహం మీకు అనుకూలంగా లేదో.. ఆ గ్రహాధిదేవతను అర్చిస్తే.. గ్రహశాంతి జరిగినట్టే. ఇంకా ఆర్థిక భరోసా అనేది ఉంటే.. గ్రహాధిదేవతను అర్చించి, కాసేపు జపించి.. ఆ తర్వాత ఎవరైనా పేదవారికి అన్నదానమో.. లేక వస్త్ర దానమో చేయండి శుభం కలుగుతుంది. ఇంకా దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే.. ఈ లింక్ ని ఓ సార్ క్లిక్ చేయండి.

 

 


More Aacharalu