స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మా ఋతువు నిజ జ్యేష్ఠమాసం
తిధి:పౌర్ణిమ:తె:04.28వరకు
వారం: సోమవారం
నక్షత్రం:మూల:తె.03:54వరకు
వర్జ్యం:ఉ:10.09-11.56వరకు
దుర్ముహూర్తం:మ.12.29-01.21వరకు
అమృతకాలం:రా:08.48-10.35వరకు
రాహుకాలం:ఉ:7.30-09.00వరకు
సూర్యోదయం :ఉ 5.31
సూర్యాస్తమయం : సా 6.34