స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మా ఋతువు నిజ జ్యేష్ఠమాసం
తిధి:ఏకాదశిరా:09.15వరకు
వారం : గురువారం
నక్షత్రం:స్వాతి:సా:06.18వరకు
వర్జ్యం:రా:12.23-02.07వరకు
దుర్ముహూర్తం:ఉ.09.52-10.44వరకు
అమృతకాలం:ఉ.08.54-10.36వరకు
రాహుకాలం:మ 01.30-03.00వరకు
సూర్యోదయం: ఉ 5.29
సూర్యాస్తమయం : సా 6.31