• Prev
  • Next
  • హీరోని అతిశయోక్తిగా చూపిస్తే

    హీరోని అతిశయోక్తిగా చూపిస్తే

    " నీ సినిమాలో హీరోని మరీ అతిశయోక్తిగా చూపించావు కాబట్టే నీవు తీసిన సినిమా

    ప్లాప్ అయ్యింది " అని దర్శకుడితో అన్నాడు అతని మిత్రుడు వెంకట్రావు.

    " నేను అతిశయోక్తిగా ఏం తీశానంటావు ? " అని అమాయకంగా అడిగాడు ఆ దర్శకుడు.

    " ఎక్కడైనా హీరో వందమందిని ఒక్కడే కొడతాడు. నలుగురు అమ్మాయిలని ఒకేసారి

    ప్రేమిస్తాడు అని చూపిస్తారు. కాని ఎవరైనా ఒలంపిక్స్ లో డజన్ గోల్డ్ మెడల్స్

    సంపాదించాడని చూపిస్తే ఎవరు నమ్ముతారు చెప్పు " అంటూ అసలు కారణం చెప్పాడు

    వెంకట్రావు.

  • Prev
  • Next