• Prev
  • Next
  • నాయనమ్మ సాక్షిగా ప్రమాణం చేసిన ప్రేమికుడు

    నాయనమ్మ సాక్షిగా ప్రమాణం చేసిన ప్రేమికుడు

     

    కమల : నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేయి డియర్? అడిగింది కమల

    శ్రీను : మా నాయనమ్మ సాక్షిగా నిన్ను పెళ్లి చేసుకుంటాను! ప్రమాణం చేసాడు శ్రీనివాస్.

    కమల : ఎవరైనా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తారు. కాని నువ్వు నాయనమ్మ

    సాక్షిగా ప్రమాణం చేస్తున్నావేం? అడిగింది

    కమల. శ్రీను : వాళ్ళింకా బతికే ఉన్నారుగా.... అని చెప్పి నాలిక్కరుచుకున్నాడు

  • Prev
  • Next