• Prev
  • Next
  • స్టీల్ సామాన్ల వాడికి నచ్చిందని

    స్టీల్ సామాన్ల వాడికి నచ్చిందని

    “ ఏవండీ...నేనొక తెల్లచీర తెచ్చుకున్నాను " భోజనం వడ్డిస్తూ భర్తతో అన్నది జయ.

    “ నీకు తెల్లచీరంటే నచ్చదు కదా జయ. మరి ఎందుకు కొనుక్కున్నావు ?” అడిగాడు భర్త.

    “ నాకు నచ్చకపోయినా స్టీలు సామాన్లవాడికి బాగా నచ్చుతుందని " అని గబుక్కున

    నాలిక్కరుచుకుంది ఆ భార్య.

    “ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు భర్త.

  • Prev
  • Next