• Prev
  • Next
  • పెళ్ళైనకొత్తలో

    పెళ్ళైనకొత్తలో

    పిసినారి సుబ్బారావు స్వీట్ షాపు ముందు నుండి భార్యతో కలిసి వెళ్తుంటాడు.

    ఎందుకో తెలియదుకాని ఉన్నట్టుండి షాపు ముందు ఆగి సుబ్బారావు తన భార్యను

    పిలిచాడు.

    " ఏమోయ్...ఇంకో స్వీట్ తింటావా?" అని ప్రేమగా అడిగాడు.

    దానికి ఆశ్చర్యపోయిన ఆమె " ఇంకోటేంటండీ...అసలు ఒక్కటి కూడా తినకుండానే..!"

    కాస్త విడ్డూరంగా అంది.

    " మరీ అంత మతిమరపైతే ఎలాగోయ్...! మన పెళ్లైన కొత్తలో ఇదే షాపులో ఒక మైసూర్

    పాక్ కొనివ్వలేదూ...!" అని చెప్పి పకపక నవ్వుతూ ముందుకు వెళ్ళిపోయాడు

    సుబ్బారావు.

  • Prev
  • Next