• Prev
  • Next
  • సినిమా భిక్షగాళ్ళు

    సినిమా భిక్షగాళ్ళు

    " నేను సినిమాలు తీసి తీసి ఇలా భిక్షగాడిగా మారాను. మరి నువ్వు " అని చెప్పడొక

    భిక్షగాడు.

    " నేను సినిమాలు చూసి చూసి ఇలా భిక్షగాడిలా మారాను " అని చెప్పాడు రెండో

    భిక్షగాడు.

  • Prev
  • Next