TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
శ్రీరామనవమి స్పెషల్ జోక్స్

రామ్: అంత ఆపసోపాలు పడుతున్నావేంటి!
సీత: ఏం లేదబ్బా, ఇపుడే పెళ్లి భోజనం ఫుల్లుగా తిన్నాను. అరక్క!
రామ్: ఓ టాబ్లెట్ వేసుకోలేకపోయావా?
సీత: ఆ మాత్రం చోటుంటే ఇంకో స్వీటు తినేదానిని కదా!