• Prev
  • Next
  • ఎవరు పిరికి వాళ్ళో....

     

    ఎవరు పిరికి వాళ్ళో....

     

     

    భర్త :  నేను పిరికివాన్ని కాదు  నాకు  భయం అంటే  తెలియదు  నువ్వంటే  నాకు  అస్సలు భయమే లేదు  అన్నడు కోపంగా 😡😡😡  

    భార్య :  ఓహో అవునా  ?? 🤔🤔

    భర్త : హ అవును 😊

    భార్య : పెళ్ళిచూపులకు  నన్ను  చూడటానికి   4-5 మంది ని తిసుకొని వచ్చారు  
     పెళ్ళికి 400-500 మంది తో వచ్చారు   అవునో  కాదో  చెప్పండి 😡😡

    భర్త : అవునే  అవును వచ్చనూ  ఐతే ఏంటి ??   

    భార్య : చూడండి నేను మాత్రం ఒక్కదాన్ని  మీ ఇంట్లో  అడుగు పెట్టాను
     ఇప్పడు చెప్పండి  ఎవరు పిరికి వాళ్ళో  😜😜😜😜.....

     

  • Prev
  • Next